శాతవాహనుల జన్మ స్థలం తెలంగాణా.....
డా౿పి. వి.పరబ్రహ్మ శాస్త్రి గారి ప్రకారం శాతవాహనుల జన్మస్థలం తెలంగాణా ప్రాంతం.
కోటి లింగాల(కరీంనగర్),కొండా పూర్(మెదక్),ధూళి కట్ట,పెద్ద బంకుర్ మొదలైన ప్రాంతాలలో దొరికిన నాణేల వలన ఈ విషయం మనకు అవగతం అవుచున్నది.
వివిధ వ్యక్తుల యొక్క అభిప్రాయాలు.
కృష్ణా, గోదావరి డెల్టా.................మారేమండ రామారావు,గుత్తి వెంకట్రావు,బార్జెస్, గోపాలాచారి, ఎ. స్మిత్,ఈ.జే తమ్సన్, అర్. జి. బండార్కర్.
వివిద ఆధారాలు అవి లభ్యమయిన ప్రాంతాలు
రాజా-శాతవాహన అనే పేరు గల నాణేలు కొండాపూర్(మెదక్)
రాజా-శాతవాహన, కుల ముద్ర ఉన్న నాణెలు లభ్యమయిన ప్రాంతాలు.....హైదర్ బాద్, వరంగల్, పూణే.
పై ఆధారాల కారణం చేత శతవహనులు ఆంధ్రులు(తెలంగాణా ప్రాంతం) వారని తెలియుచున్నది అని మారేమండ రామారావు గారు తెలియజే శారు.
ప్రతి తెలుగు వాడు గర్వించాల్సిన విషయం.

- ప్యాతిష్టానపురం......................పి.టి. శ్రీనివాస అయ్యంగార్,జోగేల్కర్,హెచ్.సి.రాయ చౌదరి.
- విదర్భ....................................పి. వి. మీరాశి
- బళ్ళారి(కర్ణాటక)......................సూక్తంకార్. మొదలైన వారు పేర్కొన్నారు.