Widget Recent Comment No.

Widget Random Post No.

Saturday, 17 December 2016

శాతవాహనుల వర్ణం మరియు వారి యొక్క జన్మస్థలం

వర్ణం:

  • వివిధ చారిత్రక గ్రంథాల ఆధారంగా వారు వివిద జాతులకు చెందిన వారిగ చెప్పుకోవచ్చు.
  • నాసిక్ శాసనం ఆధారంగా వారు బ్రాహ్మణులు గా
  • పురాణాల ఆధారంగా వారు హీన జాతికి చెందిన వారుగ
  • జైన గ్రంథాల ఆధారంగా వారు (నిమ్న కుల పురుషుడు మరియు అగ్రవర్ణ మహిళ యొక్క సంతానంగా పేర్కొన్నారు.
  • ప్రాచీన వాగ్మయం ప్రకారం వీరు శూద్రులు.
  • నానాఘడ్  శాసనం ప్రకారం వీరు క్షత్రియులని భావిస్తున్నారు.
  • నాసిక్ శాసనం లో గౌతమి పుత్రా శాతకర్ణి ఏక బ్రహ్మనునిగా తెలియ జేయడం వల్ల వారిని బ్రాహ్మణులు గా భావిస్తున్నారు.
  • కథా సరిత్సాగరం(సోమ దేవుడురచించాడు) ప్రకారం సాత అనే యక్షునికి మరియు బ్రాహ్మణ స్త్రీ కి పుట్టారని తెలియ జేయుచున్నది.
  • శాతవాహనులు ఆశ్వ చిహ్నం గల ఆదిమ జాతికి చెందిన వారు....... బి.ఎస్.ఎల్.హనుమంతు రావు

No comments:

Post a Comment

Disqus Shortname

Comments system