శాతవాహనులు ఆంధ్రదేశాన్ని పరిపాలించిన మొట్టమొదటి రాజులు.
శాతవాహనులు ఆంధ్ర జాతికి చెందినవారు.
మత్శ్య పురాణం ప్రకారం 30 మంది శాతవాహన రాజులు సుమారు 450 సంవత్సరాల పాటు పరిపాలించారు.శాతవాహనులు ఆంధ్ర జాతికి చెందినవారు.
వీరిని మాహాభారతం ఆంధ్రశ్చ బాహువః గా పేర్కొన్నది.
శాతవాహనుల మూలపురుషుడు..శాతవహనుడు
స్థాపకుడు: శ్రీముఖుడు
శాతవాహనుల రాజధాని: ధాన్యకటకం,ప్తతిష్ఠానపురం(పైటాన్)
రాజ్య భాష : ప్రాకృతం
రాజ లాంచనం : సూర్యుడు
మతం : జైనం,హైందవం.
శాతవాహనుల గురుంచి తెలియజేసే శాసనాలు.
శాతవాహనుల గురుంచి తెలియజేసే శాసనాలు.
1) నానాఘాట్ శాసనం(నిగమ సభల గురుంచి)
2)నాసిక్ శాసనం (శ్రమణుల గురించి)
3) మ్యాకాడోని శాసనం(గుల్మిక గురించి)
శాతవహనులలో గొప్ప వాడు గౌతమి పుత్ర శాతకర్ణి.
శాతవహనులలో చివరి వాడు ముడో పులోమావి.శాతవాహనుల రాజధానియగు ధాన్యకటకాన్ని నిర్మించిన వారు.రెండో పులోమావి.
అందుకే రెండో పులోమావి నవనగర స్వామి గా ప్రసిద్ధుడయ్యాడు.
శాతవహనుల కాలం లో భారత దేశాన్ని సందర్శించిన విదేశీ వారు. మొగస్తనీస్.
శాతవాహనుల శిల్ప కల నైపుణ్యం అమరావతి లో దర్శనం ఇస్తుంది.
శాతవాహన చరిత్రలో శాసనాల పాత్ర
1)నానఘాట్ శాసనం(నాగణిక)
2)నాసిక్ శాసనం(గౌతమి బాలశ్రీ)
3)జునాఘడ్/గిర్నార్ శాసనం(రుద్ర దాముడు)
4)హంతిగుంప శాసనం(ఖరవెళుడు)
నాణెములు.
వీరి కాలం లో నాణెములు సీసం, పోటీన్ అనే మిశ్రమ లోహం తో, వెండి తో తయారు చేయబడ్డాయిఆంధ్రుల చరిత్ర లో మొట్టమొదటి నాణెములు ముద్రించిన రాజులు శా తవహనులు.
మొట్ట మెదటి సరిగా వెండి నాణెములు ముద్రించిన శాతవాహన రాజు మొదటి శాతకర్ణి.
నాణెములలో ఉజ్జయిని పట్టణ గుర్తు వేయించినడి మొదటి శాతకర్ణి, గౌతమి పుత్ర శాతకర్ణి.
నాణెముల పై తెర చాప గుర్తును వేయించినది యజ్ఞ శ్రీ శాతకర్ణి.
వసిష్ఠ పుత్ర శాతకర్ణి నాణేలను ప్రాకృతం, దేశి భాష లో వేయించాడు.
నాణేలపై ఉన్న ఇతర చిహ్నాలు...
సింహం
గజం
అశ్వం
చాయిత్యం
పురాణాలు
వీరి చరిత్రకు ఆధారాలయిన పురాణాలు వాయుపురణం, మత్స పురాణం.
పురాణాలలో వీరిని శతవహనులు,శాతకర్ణి లు గా పేర్కొన్నారు.శాతవాహనులు మొట్టమొదటి ఆంధ్ర రాజులు.
బ్రహ్మాండ పురాణం,భవిష్యత్ పురాణం, భాగవత పురాణాలలో కూడా శాతవాహనుల ప్రస్తావన ఉంది..
శాతవాహన కాలం నాటి గ్రంథాలు.
వీరి కాలం లో గ్రంథాలు సంస్కృత,ప్రాకృత భాషల్లో ఉన్నాయిహాలుడు...................................గాథసప్తశతి(ప్రాకృత భాష)
గుణాఢ్యుడు...............................బృహత్కత( పైశాచిక)
సోమదేవసూరి...........................కథసరిత్సాగరం
శర్వ వర్మ..................................కాతంత్ర వ్యాకరణము(సంస్కృతం)
వాత్సాయనుడు.........................కామసూత్ర
కుతూహలుడు...........................లీలావతి పరిణయం.
శాతవాహనుల గురించి తెలిపే ఇతర రచనలు.
మెగాస్టానిస్............ఇండికా
టలేమి.................. ఏ గైడ్ టు జాగ్రపీ
అరియన్............... ఇండికా
No comments:
Post a Comment