Widget Recent Comment No.

Widget Random Post No.

Tuesday, 20 December 2016

శాతవాహనుల జన్మస్థలం

శాతవాహనుల జన్మ స్థలం తెలంగాణా.....
డా౿పి. వి.పరబ్రహ్మ శాస్త్రి గారి ప్రకారం శాతవాహనుల జన్మస్థలం తెలంగాణా ప్రాంతం.
కోటి లింగాల(కరీంనగర్),కొండా పూర్(మెదక్),ధూళి కట్ట,పెద్ద బంకుర్ మొదలైన ప్రాంతాలలో దొరికిన నాణేల వలన ఈ విషయం మనకు అవగతం అవుచున్నది.

వివిధ వ్యక్తుల యొక్క అభిప్రాయాలు.
కృష్ణా, గోదావరి డెల్టా.................మారేమండ రామారావు,గుత్తి వెంకట్రావు,బార్జెస్, గోపాలాచారి, ఎ. స్మిత్,ఈ.జే తమ్సన్, అర్. జి. బండార్కర్.

  • ప్యాతిష్టానపురం......................పి.టి. శ్రీనివాస అయ్యంగార్,జోగేల్కర్,హెచ్.సి.రాయ చౌదరి.
  • విదర్భ....................................పి. వి. మీరాశి
  • బళ్ళారి(కర్ణాటక)......................సూక్తంకార్.   మొదలైన వారు పేర్కొన్నారు.


వివిద ఆధారాలు అవి లభ్యమయిన ప్రాంతాలు
రాజా-శాతవాహన అనే పేరు గల నాణేలు కొండాపూర్(మెదక్)
రాజా-శాతవాహన, కుల ముద్ర ఉన్న నాణెలు లభ్యమయిన ప్రాంతాలు.....హైదర్ బాద్, వరంగల్, పూణే.

పై ఆధారాల కారణం చేత శతవహనులు ఆంధ్రులు(తెలంగాణా ప్రాంతం) వారని తెలియుచున్నది అని మారేమండ రామారావు గారు తెలియజే శారు.
ప్రతి తెలుగు వాడు గర్వించాల్సిన విషయం.

No comments:

Post a Comment

Disqus Shortname

Comments system